Friday, December 27, 2024

బోలేరోలో భారీగా పేలుడు పదార్థాలు…

- Advertisement -
- Advertisement -

Heavy blasting products in Telangana

మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండలో భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. పోలీసులు తనిఖీలు చేస్తుండగా బోలేరో వాహనంలో పేలుడు పదార్థాలు కనిపించాయి. వెంటనే వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మూడు పెట్టెలలో 4600 డిటోనేటర్లు, 20 జిలిటెన్ స్టిక్ లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి ప్రాంతానికి తరలిస్తుండగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. వాహనంతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News