- Advertisement -
నిర్మల్: కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుతం తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులుకాగా ప్రస్తుతం 696.1 అడుగులు ఉంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1.34 లక్షలు క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1.005 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -