Saturday, November 23, 2024

మూసికి భారీ వరద…. ఆరు గేట్లు ఎత్తిన అధికారులు…

- Advertisement -
- Advertisement -

Heavy flooded water to Musi river

నల్లగొండ : మూసి ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. మూసి నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండడంతో ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.  ఇన్ ఫ్లో, ఔట్  ఫ్లో కలిసి 13,469 క్యూసెక్కులు ఉందని తెలిపారు. మూస్తి పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులుకాగా ప్రస్తుతం నీటి మట్లం 639 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 4.46 టిఎంసిలుగా ఉందని ప్రస్తుత నీటి నిల్వ 2.99 టిఎంసిలు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News