Thursday, November 14, 2024

నాగార్జున సాగర్ కు భారీ వరద….

- Advertisement -
- Advertisement -

నల్గొండ: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో  నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం నీటి మట్టం 535.5 అడుగులు ఉందని నీటి పారుదల అధికారులు పేర్కొన్నారు. జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం. 312.045 టిఎంసిలుండగా ప్రస్తుత నీటి నిల్వ 179.0830 టిఎంసిలుగా ఉంది. ఇన్ ఫ్లో 17,520 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1650 క్యూసెక్కులు ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News