Thursday, January 23, 2025

వరదమ్మా క్షమించు!

- Advertisement -
- Advertisement -

Heavy rains in Hyderabad at Mid Night

నీదారిని మూసేసినందుకే గదా! మా దారికి అడ్డంగా గాయపడిన నాగువై బుసలు గొడుతు ఉరవళ్ళ పరవళ్ళతో విజృంభిస్తు ప్రవహిస్తున్నావు. ఇందులో నీతప్పేమి లేదమ్మా! నీవు వెళ్ళేదారిలో తిష్ఠవేసినమాకు తగిన గుణపాఠం చెబుతున్నావు.

కిలోమీటర్ల పొడవున వాహనములు నిలిచిపోతున్నాయి. నడిచిపోయేవారికి భయమేస్తుంది. కార్యాలయాలకు సకాలమునకు పోలేకపోతున్నాము. ఇంకా అనేకావసరాల కోసం బయటి పనులకు పోవాలంటే నీ ప్రవాహము జూచి అడుగువేయలేక పోతున్నాము వరదమ్మా! నీదారి నీకే వదలుతాం తల్లీ, మాదారిలో మమ్మలపోనీ గంగమ్మా !

మీ గోధుమకుంట పోచయ్య కొండాపురము

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News