Saturday, November 23, 2024

కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

- Advertisement -
- Advertisement -

Heavy flow to kinnerasani project

భద్రాద్రి కొత్తగూడెం: కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు ఉండగా ప్రస్తుత్తం 400 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థం 8.4 టిఎంసిలు ఉండగా ప్రస్తుతం 6.67 టిఎంసిలు ఉంది. ఇన్ ఫ్లో 2026 క్యూసెక్కులు ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News