Sunday, December 22, 2024

పతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Heavy gold seizure near Panthangi toll plaza

యాదాద్రి: అక్రమంగా భారీగా తరలిస్తున్న బంగారం యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఆదివారం ఉదయం పట్టుబడింది. కారులో తరలిస్తున్న మూడున్నర కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సుల్తానా, షరీఫ్, జూవెద్ లను అరెస్ట్ చేశారు. బంగారం విజయవాడ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News