- Advertisement -
నెల్లూరు: సోమశిల జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి పెన్నానదికి నీటిని విడుదల చేశారు. ఈ జలాశయానికి ఇన్ ప్లో 76,295 క్యూసెక్కుల ఉండగా.. ఔట్ ఫ్లో 88,062 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 77.99 టీఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 71.45 టీఎంసీలుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు సోమశిల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల రద్దీ పెరిగింది.
Heavy inflow into Somasila Project
- Advertisement -