- Advertisement -
కర్నూలు: జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,67,970 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,65,700 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు 19 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 0.5 టీఎంసీలుగా ఉంది.
Heavy inflow into Sunkesula Project
- Advertisement -