Thursday, January 23, 2025

వన్ డే మ్యాచ్ కు సర్వం సిద్ధం…

- Advertisement -
- Advertisement -

ఉప్పల స్టేడియంలో రేపు జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి వన్ డేకు సర్వ సిద్దం చేసినట్లు హెచ్ సిఎ అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఉప్పల్ స్టేడియానికి భారత్ జట్టు చేరుకోనున్నట్ల తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ క్రీడాకారులు ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. స్టేడియానికి వచ్చి క్రికెట్ ఫ్యాన్స్ కన్య్ఫూజ్ కాకుండా ప్రతీ సీట్ పైన నంబర్లు వేసినట్లు హెచ్ సిఎ అధికారులు తెలిపారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు హెచ్ సిఎ పేర్కొన్నారు. స్టేడియం చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను రాచకొండ కమీషనర్ చౌహాన్ పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News