- Advertisement -
మన తెలంగాణ/కొణిజర్ల : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని తీగల బంజర్ గ్రామంలో ఆదివారం మిరపకాయల కల్లం చెరువును తలపించింది. వివరాల్లోకి వెళితే… మిషన్ భగరథ పైప్ లీన్ లీకై కళ్ళంలో రైతులు ఆరబోసిన మిర్చి తడిసిపోయిది. దీంతో రైతులు మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన మిర్చిన రైతులు ఎండపోశారు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చూసుకోవాలని రైతులు అధికారులకు సూచించారు.
- Advertisement -