Monday, December 23, 2024

హైద‌రాబాద్ లో భారీ వర్షం..

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్: న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది. ఆదివారం తెల్ల‌వారుజామున నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గ‌చ్చిబౌలి, కూక‌ట్‌ప‌ల్లి, హైద‌ర్ న‌గ‌ర్, బాచుప‌ల్లి, ప్ర‌గ‌తి న‌గ‌ర్, నిజాంపేట్, బోర‌బండ‌, యూసుఫ్‌గూడ‌, స‌న‌త్‌న‌గ‌ర్, అమీర్‌పేట‌, మైత్రీవ‌నం, పంజాగుట్ట‌, బేగంపేట‌, సికింద్రాబాద్, తార్నాక‌, ఉప్ప‌ల్, రాంన‌గ‌ర్, ముషీరాబాద్, కోఠి, నారాయ‌ణ‌గూడ‌, మ‌ల‌క్‌పేట‌, అంబ‌ర్‌పేట‌, ఎల్‌బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్ న‌గ‌ర్, వ‌న‌స్థ‌లిపురం, హ‌య‌త్‌న‌గ‌ర్‌ ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. దీంతో భారీగా వరద నీరు రోడ్లపైకి చేరుకుని చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిహెచ్ఎం సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News