Monday, December 23, 2024

నాగల్‌గిద్దాలో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

నాగల్‌గిద్దా: మండల కేంద్రమైన నాగల్‌గిద్దాతోపాటు ఆ యా గ్రామాల్లో శనివారం తేలికపాటి వర్షం కురిసింది. గతవారం రోజుల నుంచి వర్షం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.శనివారం కురిసిన వర్షానికి పత్తి, మినుము, పెసర, సోయా పంటలకు బాగుగా ఉం దని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. చెరువులు, వాగులు పొంగి పొర్లేలా భారీ వర్షంతో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News