Friday, December 20, 2024

నల్లగొండ జిల్లాలో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

నల్గొండ: గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లా గుర్రంపోడ్‌లో అత్యధికంగా 73.8 మి.మి వర్షం కురిసింది. ఇదే జిల్లాలోని గుడాపూర్‌లో 52.5, చందూరులో 48.3, కనగల్‌లో మి.మి వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా గంగాపూర్‌లో 40.5 మి.మి వర్షం పడింది.

రాష్ట్రంలోని మిగిలిన మరికొన్ని ప్రాంతాల్లో బిజ్జిలపూర్‌లో 37, కట్టంగూర్‌లో 35, పద్రలో 33, పజ్జూర్‌లో 30.3, శాంతినగర్‌లో 29.8 నార్కట్‌పల్లిలో 29.5, పులిచర్లలో 28.3, దొండపాడులో 27.8, మర్రిగూడలో 27, తెల్దేవరపల్లిలో 26.3, ముదిగొండలో 26.3, మధిరలో 24.8 పోలేపల్లిలో 22.8, చందంపేట్‌లో 21.8, నేలకొండపల్లిలో 21.3 మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News