Monday, December 23, 2024

తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు….

- Advertisement -
- Advertisement -

అమరావతి: తెలంగాణలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.  గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ,వరంగల్ ,హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News