Thursday, September 19, 2024

తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News