Saturday, December 21, 2024

యాదాద్రిలో భారీ వర్షం….

- Advertisement -
- Advertisement -

వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళ వారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వలిగొండ, ఆత్మకూరు, మోత్కూరు మండలాల్లో సుమారు గంట నుంచి అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మూసి నది, చిన్న కాలువలు ప్రవహిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News