Monday, December 23, 2024

హైదరాబాద్‌లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

Heavy rain with gales in Hyderabad

హైాదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి హైదరాబాద్ ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని హయత్ నగర్, వనస్థలిపురం, కూకట్ పల్లి, హైదర్ నగర్, ప్రగతి నగర్, బాచుపల్లి, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, సరూర్ నగర్, మలక్ పేట, చాదర్ ఘాట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాలానగర్, జీడిమెట్ల, గాజులరామారం, సురారం, అంబర్ పేట్, గచ్చిబౌలి, టోలీచౌకి, నేరెడీమెట్, కుషాయిగూడ, రాయదుర్గం, షేక్ పేట్, ముషీరాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్ లో భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం తడిసి ముద్దైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News