Wednesday, January 22, 2025

హిమాలయాల్లో కుండపోత వర్షాలు

- Advertisement -
- Advertisement -

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై కొండచరియలు విరిగి పడ్డాయి. మరి కొన్నిచోట్ల వరదలు పోటెత్తి రోడ్లు కొట్టుకుపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదో నెంబరు జాతీయ రహదారి సహా 20 రోడ్లలో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News