Thursday, January 23, 2025

పుణె అంతా జలమయం

- Advertisement -
- Advertisement -

పుణె: మహారాష్ట్రలోని పుణెలో వాన తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు. పాఠశాలలు, కార్యాలయాలను మూసేశారు. చాలా ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఓ ఫైర్ బ్రిగేడ్, రెండు ఎన్డిఆర్ఎఫ్ దళాలను వివిధ ప్రాంతాల్లో మోహరించారు.

Pune 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News