Wednesday, January 22, 2025

హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, అల్వాల్, బాల్ నగర్, బోయిన్ పల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది.

దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. వర్షం నీళ్లు రోడ్లపైకి చేరుకోవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన జిహెచ్ఎంసి సిబ్బంది రంగంలోకి దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News