Friday, November 22, 2024

తెలంగాణలో విస్తారంగా వర్షాలు….

- Advertisement -
- Advertisement -

Tauktae Cyclone: Rain in Several Areas in Telangana

హైదరాబాద్: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News