Saturday, June 29, 2024

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లల్లో రానున్న ఐదుల రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈరోజు సాయంత్రం, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. హైదరాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్టంలోని మిగతా అన్ని జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News