చెన్నై: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, కాంచీపురం, ముధరైలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇక, రాజధాని చెన్నై నగరంలోనూ కుండపోత వర్షం కురిసింది. దీంతో వందలాది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో రహదారులు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ వరదలపై అధికారులతో సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులు సిఎం అధేశించారు.
#ChennaiRains Roads are flooded in Periyar nagar Chennai. pic.twitter.com/Og5EYYUZ2V
— mahe 🇮🇳 (@mach2042) November 7, 2021
@praddy06 @ChennaiRains At a street near @agscinemas T Nagar pic.twitter.com/GIFFAZElP5
— Karthik Perumal (@karthikperumals) November 7, 2021
#ChennaiRains | Rain water logged at #Saligramam on Sunday. Photo credit: Velankanni Raj B. pic.twitter.com/ME5TB0frKq
— The Hindu – Chennai (@THChennai) November 7, 2021
Heavy Rains in Tamil Nadu