- Advertisement -
యాదాద్రి భువనగిరి: జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి జిల్లాలోని ఆలేరు పెద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.దీంతో ఆలేరు, కొలనుపాక గ్రామల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి.
Heavy Rains in Yadadri Bhuvanagiri
- Advertisement -