Wednesday, January 22, 2025

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాక ప్రకటించింది. ఈరోజు(సోమవారం), రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయిన సూచించింది. నేడు ఉమ్మడి కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కాగా గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక, హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News