Thursday, January 23, 2025

లక్డీకపూల్-అసెంబ్లీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

traffic jam in hyderabad begumpet

హైదరాబాద్‌: లక్డీకపూల్‌-అసెంబ్లీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులతో పాటు మరోవైపు ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి దుర్గమ్మ విగ్రహాలు వెళ్తుండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫికును క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లక్డీకపూల్ నుంచి వెళ్లేవారు ప్రత్యామ్నయ దారి చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News