Sunday, January 19, 2025

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

నందిగామం: ఎన్ టిఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి ఎపికి వెళ్ళే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ మీదుగా మళ్లిస్తున్నారు. కోదాడ – హుజూర్ నగర్ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Also Read: మణిపూర్ వీడియో కేసు సిబిఐకి బదిలీ: కేంద్రం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News