Sunday, December 22, 2024

కేదార్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Helicopter crashed in Kedarnath

ఉత్తరాఖండ్:  ఫటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మంగళవారం 11.30 గంటలకు కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. చనిపోయినవారిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన ఆ హెలికాప్టర్ నుంచి మృత దేహాలను వెలికితీశారు. ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్ కూలినట్లు తెలుస్తోంది.  సహాయక చర్యల కోసం పరిపాలన బృందం సంఘటనా స్థలానికి బయలుదేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News