Sunday, December 22, 2024

కాలిఫోర్నియాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు పైలట్లుతో సహా ఆరుగురు మృతి చెందాడు. ఈ ఘోర ప్రమాదం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో నైజీరియాకు చెందిన యాక్సిస్ బ్యాంకు సిఇఒ హెర్బర్ట్ విగ్వే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్ నుంచి నెవాడాకు వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News