Sunday, January 19, 2025

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News