- Advertisement -
నవీపేట్: కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి తన పెళ్లిరోజు సందర్భంగా ఆదివారం నవీపేట మండల కాంగ్రెస్ పార్టీ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నవీపేట మండల ప్రధాన కార్యదర్శి యువతకు హెల్మట్లను పంపిణీచేశారు. కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి పెళ్లిరోజును పురస్కరించి పార్టీ నాయకులు కేక్ కట్‌చేసి కార్యకర్తలకు అందించి, యువతకు హెల్మెట్లు అందజేశారు. రానున్న కాలంలో బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దెలుపొందుతుందని, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడాలని కోరారు.
- Advertisement -