- Advertisement -
హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలంగాణ జిల్లాలు అతలాకుతలమయ్యాయని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరంగల్, ములుగు, భద్రాచలం, హైదరాబాద్ ప్రాంతాలను వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని రాజ్యసభలో ఆయన ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు సహాయ, సహకారం అందించాలని కోరారు.
- Advertisement -