Wednesday, December 25, 2024

 26న జార్ఖండ్ సిఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు వార్త. ఈ కార్యక్రమంలో బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్ పి  అధినేత అఖిలేశ్ యాదవ్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఆర్ జెడి నేత తేజస్వీ యాదవ్, వామపక్షాల తరఫున దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొంటారు. జార్ఖండ్ లో 81 స్థానాలుండగా, జార్ఖండ్ ముక్తి మర్చా(జెఎంఎం) కూటమి 56 స్థానాల్లో గెలిచింది. ఎన్ డిఏకు కేవలం 24 సీట్లే దక్కాయి. జార్ఖండ్ అసెంబ్లీలో మెజారిటీ కోసం 41 సీట్లు చాలు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News