Saturday, September 21, 2024

కమలాహారిస్ కోసం ముందే రానున్న దీపావళి

- Advertisement -
- Advertisement -

Her villagers arranging for Diwali in advance for Kamalaharis

 

నాగపట్టినమ్ (తమిళనాడు) : విజయానికి చేరువలో ఉన్న అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ కోసం తమిళనాడు లోని ఆమె మాతామహుల గ్రామాలు రెండు ముందుగానే దీపావళి చేసుకోడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. తమిళనాడు తిరువరూరు జిల్లా తులసెంధిరపురం, పైంగనాడు గ్రామాలు హారిస్ విజయవార్త రాగానే బాణాసంచాలు కాల్చడానికి, అలాగే గ్రామం లోని ఆలయం ముందు రంగోళి చేయడానికి మహిళలు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో ప్రతివారు హారిస్ గురించే చర్చించుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News