Tuesday, April 29, 2025

హెరిటేజ్ ఫుడ్స్ ‘గ్లూకో శక్తి’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఇన్‌స్టెంట్ ఎనర్జీ డ్రింక్ గ్లూకోశక్తిని విడుదల చేసినట్లు వెల్లడించింది. కష్టపడే యువతకు పునరుత్తేజింప చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఇన్‌స్టెంట్ ఎనర్జీ కోసం గ్లూకోజ్‌తో పోర్టిఫైడ్ చేశారు. దీనిలో అత్యంత సహజసిద్ధమైన మినరల్స్ అయినటువంటి సోడియం, పోటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం మొదలైనవి ఉన్నాయి. దీంతో పాటుగా ‘క్రీమిలియస్ కర్డ్’ కూడా విడుదల చేశారు. గ్లూకో శక్తి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులలో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News