Friday, April 11, 2025

రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో జీవా

- Advertisement -
- Advertisement -

చెన్నై: కోలీవుడ్ హీరో జీవాకు రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి సేలం వెళ్తుండగా కన్నియమూర్ వద్ద బైక్‌ను తప్పించబోయి జీవా కారు బారికేడ్‌ను ఢీ కొట్టింది. హీరో జీవా స్వల్పంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కారు ముందు భాగం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. బైక్ తప్పిదంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News