Monday, December 23, 2024

కమలహాసన్ సర్‌కి ‘విక్రమ్’ నిజమైన పండగ..

- Advertisement -
- Advertisement -

చెన్నై: స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించగా, స్టార్ హీరో సూర్య ప్రత్యేక పాత్రలో దర్శనమిచ్చారు. తాజాగా ఈ సినిమాని చూసిన కార్తీ సోషల్ మీడియాలో మూవీపై స్పందిస్తూ… “అందరూ చెప్పినట్లు విక్రమ్ సినిమా కమలహాసన్ సర్‌కి నిజమైన పండగ. ఆయనను ఇలా చూడడం చాలా కిక్ ఇచ్చింది. సినిమాలోని యాక్షన్, విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి”అని అన్నారు.

Hero Karthi review on Kamal Haasan’s ‘VIKRAM’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News