Thursday, January 23, 2025

నటుడు కృష్ణ బర్త్ డే వేడుకలు

- Advertisement -
- Advertisement -

Hero krishna birthday

సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆయనకు కేక్ తినిపిస్తున్న దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు.

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తండ్రి కృష్ణ అంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. ఇక మంగళవారం తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే నాన్నా.. ఈ ప్రపంచంలో నిజంగా మీలాంటి మరో ఉన్నతమైన వ్యక్తి లేరు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ళు వర్ధిల్లాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ.. ”అని ట్వీట్ చేశారు మహేష్.

Hero krishna birthday

పక్కన చిత్రంలో కృష్ణ సతీమణి ఇందిరా దేవి, కూతురులు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, కృష్ణ సోదరుడు జి.ఆది శేషగిరి రావు తదితరులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News