Monday, December 23, 2024

నిఖిల్‌కు పితృ వియోగం

- Advertisement -
- Advertisement -

Hero Nikhil father shyam siddharth passed away

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్యామ్ సిద్ధార్థ్ మృతితో నిఖిల్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్యామ్ సిద్ధార్థ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News