Friday, December 20, 2024

ఖైరతాబాద్ ఆర్‌టివో కార్యాలయాన్ని సందర్శించిన హీరో రవితేజ

- Advertisement -
- Advertisement -

ప్రముఖ తెలుగు హీరో రవితేజ గురువారం ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌టివో రామచంద్రచౌహన్ ఆయనకు స్వాగతం పలికారులు. రవితేజ నూతనంగా కోనుగోలు చేసిన వాహన రిజిస్ట్రేషన్ పనులపై కార్యాలయానికి వచ్చినట్లు ఆర్‌టివో తెలిపారు.

రూ. 34 లక్షల 49 వేల ఖరీదు ఆట్టో విద్యుత్ వాహనం కోసం ఆన్‌వేలం పాటలో రూ.17268 చెల్లించి టిఎస్09జిబి 2628ను నంబర్‌ను దక్కించుకునట్లు తెలిపారు. ఈ సందర్బగా ఆర్‌టివో రామచంద్ర చౌహన్ రవాణాశాఖ అందిస్తున్న ఆన్‌లైన్ సేవలను వివరించారు. రవి తేజ రాకను తెలుసుకున్న అభిమానులు ఆయన్ని చూసేందుకు పోటీ పడ్డారు.

Hero Ravi Teja visited Khairatabad RTO officeడ్రైవింగ్ లైనెస్స్ రెన్యువల్ చేసుకున్న ఎంపి ప్రభాకర్ రెడ్డి
పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తన డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్దరణకోసం గురువారం రవాణశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌టివో రామచంద్ర ఆయనకు స్వాగతం పలికి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియను దగ్గరుండి పూర్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News