Friday, April 4, 2025

సైనా నెహ్వాల్ పై సిద్ధార్థ్ ట్వీట్.. జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. షట్లర్ సైనా నెహ్వాల్ పై సిద్ధార్థ్ అభ్యంతరకర పదజాలంతో ట్వీట్ చేశాడు. సిద్ధార్థ్ ట్వీట్ కు సింగర్ చిన్మయి స్పందిస్తూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. దీంతో సిద్ధార్థ్, డబుల్ మీనింగ్ వెతకొద్దని రీ ట్వీట్ చేశాడు.అయితే, సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధార్థ్ ట్వీటర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని ట్వీటర్ కు లేఖ రాసింది. దీంతోపాటు సిద్ధార్థ్ పై కేసు నమోదు చేయాలని మహారాష్ట్ర డిజిపికి ఆదేశించింది.

https://twitter.com/Actor_Siddharth/status/1478936743780904966?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1480449534190702594%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.indiatvnews.com%2Ftrending%2Fnews%2Fnetizens-troll-actor-siddharth-after-his-sexist-tweet-on-saina-nehwal-goes-viral-2022-01-10-753652

Hero Siddharth controversial tweet on Saina Nehwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News