Thursday, January 23, 2025

కుటుంబసమేతంగా శ్రీవారి దర్శించుకున్న హీరో శ్రీకాంత్..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమ‌ల తిరుమతి శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామివారిని హీరో శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. గురువారం ఉదయం తన భర్య, కొడుకు రోషన్ తో తిరుమ‌ల చేరుకున్న శ్రీకాంత్‌.. వీపైపీ బ్రేక్ ద‌ర్శ‌న స‌మ‌యంలో స్వామివారిని ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత శ్రీకాంత్ దంపతులకు ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Hero Srikanth Family visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News