Monday, December 23, 2024

మంచిర్యాలలో నటి కృతిశెట్టి సందడి..

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: జిల్లా కేంద్రంలో శనివారం చెన్నైయ్ షాపింగ్‌మాల్‌ను ప్రముఖ సినీ తార కృతిశెట్టి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో చెన్నైయ్ షాపింగ్‌మాల్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, షోరూం మేనేజింగ్ డైర్టెర్లు వెంకట్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News