కొంటె చూపులతో మత్తెక్కిస్తున్న వాణి కపూర్..

459

బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణి కపూర్ అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి సరైన హిట్ మాత్రం ఇంతవరకు పడలేదు. అడపాదడపా సినిమాలతో కెరీర్ ను నెట్టుకొస్తుంది. సోష‌ల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.