Monday, December 23, 2024

‘హాయ్ నాన్న’ మూడో సింగిల్ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హాయ్ నాన్న’. ఈ చిత్రం గ్లింప్స్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ థర్డ్ సింగిల్ అప్డేట్‌తో వచ్చారు. థర్డ్ సింగిల్ అమ్మాడి పాటని నవంబర్ 4న విడుదల చేయనున్నారు.

శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా నాని కుమార్తెగా కనిపించనుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: ‘బేబీ’ మేకర్స్ కొత్త సినిమా ప్రారంభం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News