Thursday, January 23, 2025

బిపి ఆచార్యకు హైబిజ్ మీడియా అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

Hibiz Media Award to BP Acharya

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉత్తమ కార్డూనిస్ట్‌గా విశ్రాంత ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యకు హైబిజ్ మీడియా అవార్డును ప్రదానం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన హైబిజ్ మీడియా అవార్డుల కార్యక్రమంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. పయనీర్ దినపత్రికలో కార్టూన్ కాలమ్‌లో ఆయన వేసిన కార్టూన్‌లు ఉత్తమ కార్డూనిస్ట్‌గా ఎంపిక చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News