- Advertisement -
అశ్విన్ బాబు, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా నటించిన ’హిడింబ’ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనిక్ కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి, థ్రిల్‌నిచ్చే విధంగా ఈ చిత్రాన్ని మలిచారు దర్శకుడు అనీల్ కన్నెగంటి. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పణలో ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకంపై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- Advertisement -