Thursday, April 10, 2025

పాతబస్తీలో హైఅలర్ట్….

- Advertisement -
- Advertisement -

High Alert in Old City

 

తెలంగాణ: హైదరాబాద్‌లోని పాతబస్తీలో హైఅలర్ట్ ప్రకటించారు. బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్ అరెస్ట్‌తో పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసినందున నిరసనలు నిలిపివేయాలని ఎంపి అసదుద్దీన్ ఓవైసి పిలుపునిచ్చారు. రాజాసింగ్‌కు మద్దతుగా నిన్నటి నుంచి బేగంబజార్‌లో బంద్ కొనసాగుతోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందు కు గాను రాజాసింగ్‌ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. రాజాసింగ్‌ని అరెస్టు చేయడానికి ముందు పిడి యాక్ట్ నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News