Friday, December 20, 2024

హైకోర్టు సిజెగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సిజెగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో హైకోర్టు సిజెగా అలోక్ అరాధేచే గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిఎం కెసిఆర్, మంత్రులు, మాజీ జడ్జీలు, ఎంఎల్ఎలు, ప్రముఖులు హాజరయ్యారు. హైకోర్టు సిజె ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్‌భవన్‌లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News